Crime News

వ్యభిచారకేసులో జబర్దస్త్ ఆర్టిస్టులు అరెస్ట్ !

వ్యభిచార గృహం పై పోలీసులు జరిపిన దాడిలో జబర్దస్త్ . విశాఖపట్టణంలోని మాధవ దారిలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందన్నసమాచారం తో పోలీసులు దాడి చేసారు. ఈ దాడిలో ఇద్దరు జబర్దస్త్ కమెడియన్లను పోలీసులు అరెస్ట్ చేసారు. వారితోపాటు వ్యభిచార గృహ నిర్వాహకులను, మరో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారని తెలుస్తుంది. టాస్క్ ఫోర్స్ డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. పట్టుబడిన ఇద్దరు ఆర్టిస్ట్ లు జబర్దస్త్ లోని ఫెమస్ కమెడియన్లు అని సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 Crime News
Hariyan Srinivas
  Crime News
Mar 04, 2020
  Crime News
Crime News