Political News

విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 17 వ డివిజన్, బాబా నగర్ లో 2 కోట్ల రూపాయలతో వ్యయంతో 33/11కె. వి. విద్యుత్ సబ్ స్టేషన్ ను నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్చార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ 2 కోట్ల రూపాయలతో వ్యయంతో విద్యుత్ సబ్ స్టేషన్ ను వేగవంతంగా పూర్తి చేసిన అధికారులను ప్రజలపక్షాన ఆయన అభినందించారు. ఈ విద్యుత్ సబ్ స్టేషన్ వలన వడ్డిపాలెం, గుండ్లపాలెం, కె.ఎమ్. పాలెం, పార్థసారధి నగర్, బాబా నగర్ ప్రాంతాలలో కరెంటు అసౌకర్యం కలగకుండా నాణ్యమైన కరెంటు ప్రజలందరికీ అందుతుందన్నారు

 Political News
Hariyan Srinivas
  Political News
Mar 04, 2020
  Political News
Political News