Political News

నేటి నుంచి ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు!!.

తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష జరుగనుంది. తెలంగాణలో 4.85 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 1,339 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అటు ఏపీలో మొత్తం 1411 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 5.18 లక్షల మంది ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.

 Political News
Hariyan Srinivas
  Political News
Mar 05, 2020
  Political News
Political News