TRS Political News

రేపటి నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు రేపటి నుండి మొదలు కానున్నాయి. దీంతో అధికారులు దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేస్తోన్నారు.

ఇటు ఆర్థిక శాఖ తయారు చేసిన బడ్జెట్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోద ముద్ర వేశారు. దీంతో పాటుగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ను కలిశారు.

ఈ సందర్భంగా బడ్జెట్ ప్రతులను,అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన ప్రసంగం కాపీని అందజేశారు. గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తమిళ సై కి ఇదే మొదటి ప్రసంగం. అయితే బడ్జెట్ సమావేశాలను మార్చి ఇరవై నాలుగో తారీఖు వరకు నిర్వహించే అవకాశం ఉంది.

 Political News
Hariyan Srinivas
  Political News
Mar 05, 2020
  Political News
Political News